Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీటీఎంలో కొనసాగుతున్న వీఆర్ఏల దీక్ష

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:40 PM అన్నమయ్యGeneral
 పీటీఎంలో కొనసాగుతున్న వీఆర్ఏల దీక్ష - Udayam
పీటీఎం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతోంది. జీతాలు పెంచాలని, పే స్కేల్‌ అమలు చేయాలని, నామినీలుగా ఉన్నవారిని వెంటనే వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వీఆర్ఏలకు 70 శాతం ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అన్యాయమని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...