Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి దగ్గరే డీఎంకే లంచం?

Follow Udayam on Google
Sai Aug 25, 2026 12:41 PM అమరావతిGeneral
మంత్రి దగ్గరే డీఎంకే లంచం? - Udayam
గత డీఎంకే ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యాశాఖకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని తమిళనాడు మంత్రి ఎన్. మేరీ విల్సన్ అసెంబ్లీలో ఆరోపించారు. తాను ప్రత్యక్ష సాక్షినని, ఎంత మొత్తం ఇచ్చారో చెప్పగలనని పేర్కొన్నారు. విల్సన్ ఆరోపణలపై మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి డీవీఏసీ దర్యాప్తు కోరారు. ఆయన వ్యక్తిగత కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని, తన విద్యాసంస్థలపై జరిగిన చర్యలకు ప్రతీకారమని అన్నారు.

Comments

G
Loading comments...