Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో పందుల హల్‌చల్!

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:35 PM కృష్ణా జిల్లాGeneral
పెడనలో పందుల హల్‌చల్! - Udayam
పెడనలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా బాధితుల సంఖ్య పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు పలు వార్డుల్లో పందుల సంచారం అధికంగా ఉండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల వ్యాప్తికి దోహదపడే పందుల సంచారాన్ని తక్షణమే అరికట్టాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...