వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి మండలం జీలుగులలో రైతుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సురక్షిత పురుగుమందుల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. రైతులకు సూచనలు చేశారు.
అత్యంత ప్రమాదకర పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని బీసీఐ ప్రతినిధి రఘు సూచించారు. పిచికారీ సమయంలో పూర్తి పీపీఈ కిట్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలి
Comments
Loading comments...

