వార్తలకు తిరిగి వెళ్లండి
గ్వాలియర్‌లో లిప్‌స్టిక్ ముద్దులతో కారును అలంకరించి వైరల్ చేసిన రీల్‌పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీడియో 55 లక్షల వ్యూస్ సాధించగా, కారును గుర్తించిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
కారు యజమాని ఆదిత్య సికర్వార్‌కు రూ.5,500 జరిమానా విధించారు. ఆదిత్య సికర్వార్ 3,400 ముద్దుల గుర్తులతో కారును అలంకరించేందుకు 3.5 గంటలు పట్టిందని తెలిపాడు. పోలీసుల సమక్షంలో కారును స్వయంగా శుభ్రం చేశాడు.
Comments
Loading comments...

