Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదే కీలకం

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Aug 07, 2026 12:01 PM వరంగల్తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదే కీలకం - Udayam Digital
WGL-KMM-NLG గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. గతంలో ఓటు వేసిన వారు కూడా ఫారం-18 ద్వారా మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలు, ఐటీ సంస్థలు, ఉద్యోగ సంఘాల ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ ఎన్నికల్లో కీలకంగా మారనుంది.

Comments

G
Loading comments...