Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు నమోదులో భద్రాద్రి కలెక్టర్ చొరవ

Follow Udayam on Google
రాజిత దేవి Jul 02, 2026 2:48 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఓటరు నమోదులో భద్రాద్రి కలెక్టర్ చొరవ - Udayam
ప్రత్యేక ఓటరు నమోదు (SIR) ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్, తన ఓటరు ఫారమ్‌ను బూత్ లెవల్ అధికారికి అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...