వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం సింగంపేట గ్రామంలో ఓటర్ నోటీసుల పంపిణీ కొనసాగుతోంది. బూత్ లెవెల్ అధికారి ప్రమీలమ్మ తెలిపారు. గ్రామంలో ఉన్నవారికి ఇప్పటికే నోటీసులు అందించామని, గ్రామంలో లేని, వలస వెళ్లిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నట్లు చెప్పారు.
నోటీసులు అందుకున్న వారు ఈనెల 28న గ్రామపంచాయతీ వద్ద జరిగే సవరణ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.
Comments
Loading comments...

