Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 2:10 PM నాగర్ కర్నూల్General
ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకుడు కే. సురేంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...