వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ ప్రక్రియ మధ్యలో ఎన్నికలు నిర్వహిస్తే చాలామంది ఓటుహక్కు కోల్పోతారని, వైఎస్సార్‌సీపీ ఆందోళన సరైనదని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

