Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ASF: ఓటరు జాబితాలో అర్హుల పేర్లు ఉండాలి

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:55 PM ఆసిఫాబాద్General
ASF: ఓటరు జాబితాలో అర్హుల పేర్లు ఉండాలి - Udayam
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఆసిఫాబాద్‌ మండలంలోని అంకుసాపూర్‌, తుంపల్లి, గోవింద్‌పూర్‌లో గురువారం ఎస్‌ఐఆర్‌ గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్‌, సర్‌ కోఆర్డినేటర్‌ రాంభోపాల్‌ పాల్గొన్నారు. పేర్లు, చిరునామాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సుగుణక్క తెలిపారు.

Comments

G
Loading comments...