Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల వివరాల డిజిటైజేషన్ పూర్తి

Follow Udayam on Google
సాయి తేజ Aug 11, 2026 11:19 AM జనగామ General
ఓటర్ల వివరాల డిజిటైజేషన్ పూర్తి - Udayam
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR)లో ఓటర్ల వివరాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో జనగామ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. తుది జాబితాను ఈ నెల 17న వెల్లడించనున్నారు. జాబితాలో తప్పులుంటే అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...