వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగి మండలంలో ఓటర్ల కుల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిందని ఎంపీడీవో యాదగిరేశ్వరరావు తెలిపారు. తాజా ఓటర్ల జాబితాలను అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు.
మండలంలో ఎస్టీలు 19,361, ఎస్సీలు 726, ఇతరులు 726 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. 11 ఎంపీటీసీ వార్డుల వారీగా మ్యాపింగ్ పూర్తిచేశామని, రాబోయే స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

