వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలక ఎన్నికల నేపథ్యంలో 86 వార్డుల్లో నిర్వహిస్తున్న ఓటర్ల కుల గణన, ఇంటింటి సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి. సృజన ఆదేశించారు. చిట్టినగర్‌లోని హైమావతి కళ్యాణమండపంలో శుక్రవారం సర్వే పురోగతిపై సమీక్షించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను నిబంధనల ప్రకారం గుర్తించి, వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

