Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు సవరణ డిజిటలైజేషన్‌ 98.77 శాతం పూర్తి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 12:58 PM సూర్యాపేటGeneral
ఓటరు సవరణ డిజిటలైజేషన్‌ 98.77 శాతం పూర్తి - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్‌లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం వందశాతం పూర్తైంది. జిల్లా వ్యాప్తంగా 10,08,252 ఓటర్లలో 9,95,834 ఎన్యూమరేషన్‌ పత్రాల నమోదు పూర్తయింది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. మృతి చెందిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓట్లను అధికారులు గుర్తించారు. ఆగస్టు 10న ముసాయిదా జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...