Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లోనే ఓట్ల తొలగింపు

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 5:26 PM హైదరాబాద్General
బీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లోనే ఓట్ల తొలగింపు - Udayam
తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపు బీఆర్‌ఎస్‌ గెలిచిన నియోజకవర్గాల్లోనే జరుగుతోందని కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం కూడా ఆ కూటమిలో భాగమవుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తొలగించిన ప్రతి అక్రమ ఓటును తిరిగి చేర్చేలా కోర్టుల్లో, ప్రజల్లో పోరాడతామని తెలిపారు.

Comments

G
Loading comments...