Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిపర్వతం విస్ఫోటనం.. 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:00 PM అంతర్జాతీయంGeneral
అగ్నిపర్వతం విస్ఫోటనం.. 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం - Udayam
ఇండోనేసియాలోని అనక్‌ క్రాకటావ్‌ అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. భారీగా బూడిద వెలువడటంతో 8 విమానాశ్రయాలను మూసివేయగా, 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. అగ్నిపర్వతం చుట్టూ 3 కి.మీ. పరిధిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. నౌకలు అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు, పర్యాటకులు అక్కడికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...