Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనవిష్ణుపురంలో జిల్లా స్థాయి క్విజ్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 6:41 PM శ్రీకాకుళంGeneral
వనవిష్ణుపురంలో జిల్లా స్థాయి క్విజ్ - Udayam
​గ్రామీణ విద్యార్థుల్లో జ్ఞానం, ఆత్మవిశ్వాసం, పోటీ స్ఫూర్తిని పెంపొందించేందుకు village-employee.in ఆధ్వర్యంలో పోలాకి మండలం వనవిష్ణుపురంలో జిల్లా స్థాయి క్విజ్-2026 నిర్వహించారు. కోడూరు జెడ్పీ హైస్కూల్ ప్రథమ బహుమతిగా రూ. 5 వేలు, షీల్డ్ గెలుచుకుంది. నరసన్నపేట సర్వాణి విద్యాలయం ద్వితీయ బహుమతిగా రూ. 3 వేలు, షీల్డ్ సాధించింది. ప్రియాగ్రహారం ప్రగతి స్కూల్ తృతీయ స్థానంలో నిలిచారు.

Comments

G
Loading comments...