వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు జీవో నంబర్ 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. కళాశాల ఆవరణలో వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు.
స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల కళాశాలల ఉనికి, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన 31వ రోజుకు చేరింది.
Comments
Loading comments...

