వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో అటవీ అధికారుల దాడులకు వ్యతిరేకంగా నాయకులు, గ్రామస్తులు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ అధికారుల దాడుల నిరసిస్తూ ఎమ్మార్పీఎస్, సిపిఎం నాయకులతో పాటు గ్రామస్తులు వంటవార్పు నిర్వహించారు. గ్రామంలో అటవీ అధికారులు ట్రెంచ్ లను ఏర్పాటు చేయడం సరికాదన్నారు.
ఇప్పటికైనా అటవీ అధికారులు దాడులు ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

