వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం చంపాపట్టి, జాకరవలస గ్రామస్థులు వినూత్న నిరసన తెలిపారు. కాలిబాట, వంతెన కష్టాలు తీర్చాలని గెడ్డలో దిగి సామ బస్తాలు మోస్తూ హామీ ఇస్తేనే ఓటేస్తామని స్పష్టం చేశారు.
గర్భిణులు, రోగుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన శిలాఫలాకానికే పరిమితమైన వంతెనను కూటమి ప్రభుత్వం నిర్మించాలని వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

