Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌పై మరో అక్రమ కేసు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:38 AM కడపGeneral
జగన్‌పై మరో అక్రమ కేసు - Udayam
పులివెందులలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పేరుతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి సహా 70 మందిపై అక్రమంగా కేసులు బనాయించారు.

Comments

G
Loading comments...