Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీ చిచ్చు.. దిల్లీలో రగడ

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:31 AM కామరెడ్డిGeneral
డీసీసీ చిచ్చు.. దిల్లీలో రగడ - Udayam
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణ కాంగ్రెస్ నేతల నడుమ తీవ్ర వివాదానికి దారితీసింది. దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుల మధ్య ఓ హోటల్‌లో డీసీసీ పదవి ఎంపికపై తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వికీపీడియా

Comments

G
Loading comments...