వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారని మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటర్ స్లిప్పులు లాక్కుని బెదిరించారని, ఏజెంట్లను తరిమేశారని మండిపడుతూ తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

