వార్తలకు తిరిగి వెళ్లండి

మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచుల బిల్లులు కూడా ఇప్పించలేకపోతున్నానని, మంత్రుల నియోజకవర్గాలకే నిధులన్నీ తరలిస్తున్నారని స్వపక్ష ప్రభుత్వంపైనే అసంతృప్తి చెందారు.
Comments
Loading comments...

