Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుప్పంకు నీళ్లు.. రేవంత్ గురుదక్షిణే

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:34 AM మహబూబ్‌నగర్General
కుప్పంకు నీళ్లు.. రేవంత్ గురుదక్షిణే - Udayam
ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు కృష్ణా జలాలను తరలించారని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. పాలమూరు జిల్లాను ఎండబెట్టి దిగువకు నీటిని వదిలేసిన అసమర్థ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదేనని వనపర్తి జిల్లా అల్వాలలో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం ఆరోపించారు.

Comments

G
Loading comments...