Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంశధారకు పోటెత్తిన వరద

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:27 AM శ్రీకాకుళంGeneral
వంశధారకు పోటెత్తిన వరద - Udayam
తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద 16 గేట్లను 40 సెంటీమీటర్లు, మూడు గేట్లను 60 సెంటీమీటర్ల మేర ఎత్తి దిగువకు 26,071 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. నదిలోకి 27,400 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు.

Comments

G
Loading comments...