Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంశధార కాలువకు భారీ గండి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:51 PM శ్రీకాకుళంGeneral
వంశధార కాలువకు భారీ గండి - Udayam
సంతబొమ్మాళి మండలం పాలతలగాం గ్రామం వద్ద వంశధార కాలువకు భారీ గండి పడింది. ఈ కాలువ ద్వారా బోరుభద్ర, ఉదయపురం, గోదలాం గ్రామాల రైతుల పంట పొలాలకు నీరు సరఫరా అవుతోంది. గండి పడటంతో నీరు వృథాగా పోతుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే కొంత పంట నష్టం వాటిల్లిందని, ఇప్పుడు మిగిలిన పంట కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...