Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నీ కార్సన్‌కు సాహిత్య నోబెల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 4:55 PM అంతర్జాతీయంGeneral
అన్నీ కార్సన్‌కు సాహిత్య నోబెల్‌  - Udayam
2026 సాహిత్య నోబెల్‌ బహుమతిని కెనడా రచయిత్రి అన్నీ కార్సన్‌ గెలుచుకున్నారు.శాస్త్రీయ సంప్రదాయంతో సృజనాత్మక సంభాషణ సాగిస్తూ.. సమకాలీన సాహిత్యానికి కొత్త రూపాలను అందించినందుకు ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ కమిటీ తెలిపింది. కార్సన్‌ రచనలు ధైర్యవంతమైన,వినూత్నమైనవిగా నోబెల్‌ కమిటీ పేర్కొంది. సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక రూపాలతో మేళవిస్తూ ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.

Comments

G
Loading comments...