Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 5:14 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఓపీ, అత్యవసర, గైనకాలజీ సేవలపై సమీక్షించారు. ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని, రాత్రివేళల్లోనూ అత్యవసర సేవలు అందించాలని సూచించారు. మౌలిక వసతులు, పరికరాలు, నర్సింగ్ సిబ్బంది బలోపేతంపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...