Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధారాలు లేకుండా ఆరోపణలా..?

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 4:50 PM జాతీయంGeneral
ఆధారాలు లేకుండా ఆరోపణలా..?  - Udayam
ఈసీకి మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠను దిగజార్చవద్దని, ఓటు చోరీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈసీ, న్యాయవ్యవస్థపై విమర్శలు ప్రజాస్వామ్య హక్కేనని, కానీ సంస్థలను కించపరచడం సరికాదని వారు తెలిపారు.

Comments

G
Loading comments...