వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగాన్ని నాశనం చేసి ఓట్లు దొంగిలించారని రాహుల్ గాంధీ విమర్శించారు. వారిని చట్టం ముందు నిలబెడతామని అన్నారు.
విపక్ష ఎంపీల లంచ్ మీట్ అనంతరం ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా తమను అడ్డుకుంటున్నారని, ప్రశాంతంగా నిరసన చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లనున్నట్లు ఖర్గే చెప్పారు.
Comments
Loading comments...

