Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమల భక్తులకు గరుడ యాప్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 5:15 PM తిరుపతిGeneral
తిరుమల భక్తులకు గరుడ యాప్ - Udayam
తిరుమల శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ పేరుతో సరికొత్త యాప్‌ అందుబాటులోకి రానుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగించేలా తితిదే దీన్ని రూపొందించింది. తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్న సేవల వివరాలు, శ్రీవారి సేవా కేంద్రాల దూరం, వెళ్లే మార్గాల సమాచారాన్ని యాప్‌లో పొందుపరిచారు. మరో రెండు రోజుల్లో భక్తులకు యాప్‌ అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...