Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 4:54 PM హైదరాబాద్General
నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ - Udayam
బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్ డ్రెస్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడు నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా గుర్తించారు. నేరెడ్‌మెట్‌కు చెందిన నితీష్ కుమార్ పాల్‌ను బేగంపేట్ పోలీసులకు అప్పగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువతులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Comments

G
Loading comments...