వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఐంద్ల రవీందర్ రూ.12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
కలప డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ పంపేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. రవీందర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Loading comments...

