Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Harika Oct 08, 2026 4:45 PM హైదరాబాద్General
బాలానగర్‌లో ఐరన్ పైపుల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోలోని లోడ్ స్కూటీపై పడటంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Comments

G
Loading comments...