వార్తలకు తిరిగి వెళ్లండి

మత మార్పిడికి పాల్పడే సంస్థలకు FCRA కింద రిజిస్ట్రేషన్‌కు అర్హత లేదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది. మాంటెస్సోరి స్కూల్, క్యాన్సన్ పబ్లిక్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
విదేశీ విరాళాలు పొందడం హక్కు కాదని, FCRA నిబంధనలకు లోబడి లభించే ప్రయోజనమని కోర్టు పేర్కొంది. మత కార్యకలాపాలను సెక్యులర్‌గా చూపించడం సరికాదని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

