Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంశధార డిగ్రీ కళాశాలలో రేపు జాబ్‌ మేళా

Follow Udayam on Google
RAGHU Aug 11, 2026 3:55 PM శ్రీకాకుళంGeneral
వంశధార డిగ్రీ కళాశాలలో రేపు జాబ్‌ మేళా - Udayam
జలుమూరు మండలం చల్లపేటలోని వంశధార డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో రేపు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి ఉరిటి సాయికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పలు కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.ఆసక్తి ఉన్నవారు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందుగా నమోదు చేసుకుని జాబ్‌ మేళాకు హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...