Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో ఇంట్లో చోరీ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:24 PM వనపర్తిGeneral
వనపర్తిలో ఇంట్లో చోరీ - Udayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని 30వ వార్డు జంగిడిపురంలో సాంబశివ గౌడ్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నక్క మహేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...