వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజీపేటలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న గోరిట గ్రామానికి చెందిన మహేష్ వృథాగా ఉన్న పాత బైక్ స్పేర్ పార్ట్స్‌తో వినూత్నంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు.
వినాయక చవితి సందర్భంగా అతడి సృజనాత్మకత ఆకట్టుకుంది. పాత బైక్ సామాన్లతో గణనాథుడిని మలిచిన మహేష్ నైపుణ్యాన్ని స్థానిక యువత అభినందిస్తోంది.
Comments
Loading comments...

