వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం నేసేపేటలో వినాయక చవితి సందర్భంగా గొర్రెల కాపరి వేషధారణలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. తలపాగా, భుజంపై నల్ల కంబళి, చేతిలో చద్ది మూటతో గడ్డి మైదానాల్లో గొర్రెలు మేపుతున్నట్లు వినూత్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వినూత్న వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Comments
Loading comments...

