వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిసెంబరు నాటికి ఎల్‌నినో మరింత తీవ్రతరం అవుతుందన్న WMO హెచ్చరికల నేపథ్యంలో ఈసారి చలికాలంపై చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 2027 వరకు సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే భారత్‌లో స్థానిక పరిస్థితులను బట్టి వాతావరణ మార్పులు ఉంటాయని, ఇప్పుడే శీతాకాలాన్ని అంచనా వేయలేమని నిపుణులు అంటున్నారు.
Comments
Loading comments...

