వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని బెళగావిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి నలుగురు కుటుంబసభ్యులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వినాయక చవితి వేడుకలు జరుగుతుండగా ఫ్రిజ్ పేలి మంటలు చెలరేగాయి.
మృతులను గజానన్ ధామోన్ (65), శారద (45), భారతి (50), రోషన్ (21)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

