వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ రంగంలో ఇటీవలి కాలంలో చేపట్టిన సంస్కరణలు అపూర్వమైనవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘విమర్శ్ 2026’లో మాట్లాడుతూ.. దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశగా భారత్ సాగుతోందన్నారు.
ఆత్మనిర్భరత కేవలం ఆయుధాలు, సాంకేతికత అభివృద్ధికే పరిమితం కాకుండా దేశ స్వభావం, ఆలోచనా విధానంలో భాగం కావాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

