Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి సభకు ఆర్టీసీ కార్మికుల తరలింపు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:45 PM నాగర్ కర్నూల్General
వనపర్తి సభకు ఆర్టీసీ కార్మికుల తరలింపు - Udayam
అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మికులు సోమవారం వనపర్తిలో నిర్వహించే బహిరంగ సభకు తరలివెళ్లారు. సభను విజయవంతం చేయాలని టీడబ్ల్యూయూ రాష్ట్ర నేత నాగయ్యగౌడ్‌ కోరారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ఆర్టీసీ కార్మికుల ఎన్నికలపై నిషేధం విధించి సమస్యలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...