వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో సోమవారం ఎయిడ్స్ వ్యాధిపై ప్రభుత్వం ఆధ్వర్యంలో బుర్రకథ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పెద్ద వీధిలో శ్రీకాకుళం టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఎయిడ్స్ వ్యాధి సంక్రమణ, దాని నిర్మూలన గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, మహిళలు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

