వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీమణి జానకి శుక్లా ఇవాళ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
దేవస్థాన ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ప్రసాదం, వేదాశీర్వచనం అందజేశారు.
Comments
Loading comments...

