వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తూర్పు గోదావరి, కాకినాడ, తిరుపతి, ఏలూరు జిల్లాల్లోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు గంటల్లో అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కాకినాడ, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

