వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్‌లో కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలపై పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
వాతావరణ మార్పులను తట్టుకునే, అధిక పోషక విలువలున్న కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. 156 కొర్ర రకాలను విశ్లేషించి తక్కువ ఫైటిక్ యాసిడ్ ఉన్న వంగడాలను రూపొందిస్తున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

