Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు కింద ఇరుక్కుని వ్యక్తి మృతి

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 4:24 PM విజయనగరంGeneral
బస్సు కింద ఇరుక్కుని వ్యక్తి మృతి - Udayam
కొత్తవలస రాజన్న కాలనీ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్థన్నపాలెం నుంచి వస్తున్న ఓ బైక్ను విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుండి బలంగా ఢీకొట్టి, కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెదిరెడ్ల సముద్రాల అనే వ్యక్తి బస్సు కింద ఇరుక్కుని ప్రాణాలు కోల్పోగా, మృతదేహాన్ని బయటకు తీశారు.

Comments

G
Loading comments...